భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. ! 3 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో మన మార్కెట్లు వరసగా నాలుగో రోజు కూడా నష్టాల్లో స్థిరపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 964.15 పాయింట్లు నష్టంతో 79218.05 వద్ద ముగిసింది. నిఫ్టీ 257.15 పాయింట్లు నష్టం 23,951 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 85.08 వద్ద ముగిసింది.